ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. రేవంత్‌పై చర్యలు తీసుకుంటాం: SIT

విధాత‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిట్‌ కార్యాలయానికి వచ్చి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్‌ తెలిపింది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కేవలం రాజకీయంగా మాట్లాడి వెళ్లారని పేర్కొన్నది. వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చిన విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. దీంతో నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్‌పై న్యాయనిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సిట్‌ పేర్కొన్నది.

  • Publish Date - March 23, 2023 / 06:55 AM IST

విధాత‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిట్‌ కార్యాలయానికి వచ్చి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్‌ తెలిపింది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కేవలం రాజకీయంగా మాట్లాడి వెళ్లారని పేర్కొన్నది.

వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చిన విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. దీంతో నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్‌పై న్యాయనిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సిట్‌ పేర్కొన్నది.