కాంబోడియా: మత్స్యకారుల పడవ మునక.. 41 మంది చైనా జాలర్లు గల్లంతు
విధాత: కాంబోడియాలో మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 41 మంది చైనా జాలర్లు ఉన్నారు. నౌకాదళ సిబ్బంది 18 మందిని రక్షించింది. మిగతా వారి కోసం గాలిస్తున్నది. కోహ్-టాంగ్ దీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

విధాత: కాంబోడియాలో మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 41 మంది చైనా జాలర్లు ఉన్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
నౌకాదళ సిబ్బంది 18 మందిని రక్షించింది. మిగతా వారి కోసం గాలిస్తున్నది. కోహ్-టాంగ్ దీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
