Telangana | తెలంగాణ పాఠశాలల వేళల్లో మార్పులు
Telangana | విధాత, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. 1నుండి 5వ తరగతి వరకు ఉదయం 9.30నుంచి సాయంత్రం 4.15వరకు, 6నుంచి 10వ తరగతి వరకు ఉదయం 9.30నుంచి 4.45వరకు పనిచేయాలని ఆదేశాలిచ్చింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రాథమిక పాఠశాలలు కూడా ఉదయం 9.30నుంచి 4.15వరకే పనిచేయాల్సివుంటుంది. అయితే మారిన పాఠశాలల వేళలను హైద్రాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది.
Telangana |
విధాత, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. 1నుండి 5వ తరగతి వరకు ఉదయం 9.30నుంచి సాయంత్రం 4.15వరకు, 6నుంచి 10వ తరగతి వరకు ఉదయం 9.30నుంచి 4.45వరకు పనిచేయాలని ఆదేశాలిచ్చింది.
ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రాథమిక పాఠశాలలు కూడా ఉదయం 9.30నుంచి 4.15వరకే పనిచేయాల్సివుంటుంది. అయితే మారిన పాఠశాలల వేళలను హైద్రాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram