విధాత: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నూతన సచివాలయన నిర్మాణ పనులు గురువారం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో పనుల గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయడానికి కావాల్సిన సలహాలు, సూచనలు చేశారు. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.