CM Revanth Reddy | కేసీఆర్‌ అవినీతిని గ్రామ గ్రామాన చాటండి

కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన చాటండని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను ట్వీటర్‌ ద్వారా కోరారు

CM Revanth Reddy | కేసీఆర్‌ అవినీతిని గ్రామ గ్రామాన చాటండి
  • సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు

CM Revanth Reddy | విధాత, హైదరాబాద్‌ : కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన చాటండని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను ట్వీటర్‌ ద్వారా కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలని, కేసీఆర్‌ హాయంలో జరిగిన ధరణి, భూముల స్కామ్‌, ప్రాజెక్టుల స్కామ్‌, పథకాల అవినీతి వంటి అంశాలన్నింటిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు.