Congress | పార్టీ మార్పు ప్రచారం.. ఉత్తమ్ మండిపాటు

Congress విధాత: తాను కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు తనపై సాగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.

Congress | పార్టీ మార్పు ప్రచారం.. ఉత్తమ్ మండిపాటు

Congress

విధాత: తాను కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

పార్టీ మారుతున్నట్లు తనపై సాగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.