Divi | జాకెట్ విప్పి.. అందాల‌ దివి ర‌చ్చ!

Divi | మ‌హ‌ర్షి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన దివి.. బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ షో త‌ర్వాత గ్లామ‌ర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ‌ పలు సినిమాల్లో చిన్న చిన్న […]

  • Publish Date - September 1, 2023 / 02:53 PM IST

Divi |

మ‌హ‌ర్షి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన దివి.. బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ షో త‌ర్వాత గ్లామ‌ర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ‌ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. గ్లామర్ షోతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఈ అమ్మడు తన అందంతో కుర్రకారును కవ్విస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో రోజుకొక లుక్ లో క‌నిపిస్తూ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ లుక్స్ లో క‌నిపిస్తూ రచ్చ చేసింది. జాకెట్ విప్పి ఇన్న‌ర్ లుక్స్ చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. దివిలో ఇంత గ్లామ‌ర్ దాగి ఉందా అని ప్రతి ఒక్క‌రు ఆమెపై ప్ర‌శంసల జ‌ల్లు కురిపిస్తున్నారు.

దివి లుక్స్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిక‌త్త లుక్స్ తో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకుంటుంది. వ‌చ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి సంద‌డి చేస్తుంది.. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది బిగ్ బాస్ బ్యూటీ.

దివి గ్లామ‌ర్‌తోనే కాదు త‌రచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. సోషల్ మీడియాను అందాల తడిలో ముంచేయడంలో దివి ముందు ఉంటుంది.

ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్‌గా ఉండే దివి ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు అల్లాడిస్తుంది. కొద్ది రోజ‌ల క్రితం జాకెట్ లేకుండా అచ్చమైన పల్లెటూరు పిల్లలా పరవశించి పోతున్న కొన్ని పిక్స్ షేర్ చేసి అట్రాక్ట్ చేసింది. చీరకట్టులో అందాలన్నీ ఆన్ లైన్ తెరపై పరిచేసి రచ్చ చేసి ప్ర‌తి ఒక్కరిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది.

Latest News