విధాత, హైదరాబాద్: భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ సంపన్నుల జాబితాలో మెరుపువేగంతో దూసుకెళుతున్నారు. గౌతం అదానీ ప్రపంచం లోనే నెంబర్ 2 కుబేరుడుగా ఫోర్బ్స్ పరకటించింది. శుక్రవారం అదానీ సంపద 3.64 శాతం పెరిగిందని, దీంతో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాలు అదానీ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 2 వ స్థానానికి ఎగబాకినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అదానీ సంపద విలువ సుమారు $ 155.7 బిలియన్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్ […]
విధాత, హైదరాబాద్: భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ సంపన్నుల జాబితాలో మెరుపువేగంతో దూసుకెళుతున్నారు. గౌతం అదానీ ప్రపంచం లోనే నెంబర్ 2 కుబేరుడుగా ఫోర్బ్స్ పరకటించింది. శుక్రవారం అదానీ సంపద 3.64 శాతం పెరిగిందని, దీంతో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాలు అదానీ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 2 వ స్థానానికి ఎగబాకినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అదానీ సంపద విలువ సుమారు $ 155.7 బిలియన్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్ మస్క్ ($ 273.5 బిలియన్లు ) ఉన్నారు.