Gold Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు!

Gold Prices: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.450తగ్గి రూ.87,100 వద్ధ కొనసాగుతుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.490తగ్గి రూ.95,020వద్ధ కొనసాగుతున్నాయి. చెన్నై, ముంబాయ్, బెంగుళూరులలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,250, 24క్యారెట్లకు రూ.95,170గా ఉంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.83,580, 24క్యారెట్లకు రూ.90,120గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.83,729, 24క్యారెట్లకు రూ.89,069గా ఉంది. వెండి ధర కూడా రూ.1000తగ్గింది. కిలో వెండి ధర మార్కెట్ లో రూ.1,08,000గా కొనసాగుతుంది.