High Court
హైదరాబాద్, విధాత : గ్రూప్-2 పరీక్షను రీ షెడ్యూల్ లేదా వాయిదా వేయాలని కోరుతూ పరీక్ష రాసే అభ్యర్థులు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
150 మంది అభ్యర్థుల తరుఫునా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై నేడు (శుక్రవారం) విచారణ చేపట్టే అవకాశం ఉన్నది