విధాత: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారందరినీ హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కూలీలతో వెళుతున్న ఆటోను లారీ వెనక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది