Kissing Train | లోకల్‌ ట్రెయిన్‌లో లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన యువతి..! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!

Kissing Train | ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ఎక్కడ ఉన్నామనే దాంతో నిమిత్తం లేకుండా పబ్లిక్‌గా ఓ యువతి ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అందరూ చూస్తున్నా లిప్‌లాక్‌లతో తగ్గేదెలే అన్నట్లుగా యువతీ యువకులు రెచ్చిపోయారు. ఈ యవ్వారాన్ని ఓ ఎవరో వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ముంబయి లోకల్‌ ట్రైన్‌లో జరిగింది. ఓ యువతీ యువకుడు పక్క పక్కనే కూర్చున్నారు. యువకుడు తన మొబైల్‌లో ఏదో […]

Kissing Train | లోకల్‌ ట్రెయిన్‌లో లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన యువతి..! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!

Kissing Train | ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ఎక్కడ ఉన్నామనే దాంతో నిమిత్తం లేకుండా పబ్లిక్‌గా ఓ యువతి ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అందరూ చూస్తున్నా లిప్‌లాక్‌లతో తగ్గేదెలే అన్నట్లుగా యువతీ యువకులు రెచ్చిపోయారు. ఈ యవ్వారాన్ని ఓ ఎవరో వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ముంబయి లోకల్‌ ట్రైన్‌లో జరిగింది. ఓ యువతీ యువకుడు పక్క పక్కనే కూర్చున్నారు. యువకుడు తన మొబైల్‌లో ఏదో యువతికి చూపిస్తుండగానే అతన్ని చూట్టేసిన యువతి ముద్దు ఇచ్చింది. యువకుడు ముఖం తిప్పుకోగా.. యువతి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ ముద్దులతో ముంచెత్తింది.

ఆ తర్వాత లిప్‌లాక్‌లతో రెచ్చిపోగా.. అబ్బాయి సైలెంట్‌గా కూర్చున్నాడు. యువతే అబ్బాయికి ముద్దులు పెట్టడం విశేషం. మొదట చెంపలపై ముద్దులు పెట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఫోన్‌ చూస్తూ బిజీగా ఉన్నా.. తన వైపునకు తిప్పుకొని మరీ లిప్‌లాక్‌లు చేసింది. కొద్దిసేపు అలా ముద్దుల వర్షం కురిపిస్తున్న సమయంలో వారు దిగాల్సిన స్టేషన్‌ వచ్చినట్లుగా రైలులో అనౌన్స్‌మెంట్‌ వినిపించింది. దాంతో ఇద్దరు రైలు దిగిపోయారు.

అయితే, ప్రేమికులు ఇద్దరు కూర్చున్న రైలు బోగీలో పెద్దగా ప్రయాణికులు లేరని తెలుస్తోంది. దాంతో జంట ముద్దులతో రెచ్చిపోయారు. ఇద్దరిని గమనిస్తున్న ఎవరో ఈ తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. సోషల్ మీడియాలో పెట్టగా.. వీడియో వైరల్‌గా మారింది. పబ్లిక్‌ ప్లేస్‌లో ఇవేం పనులంటూ మండి పడుతున్నారు.