Damage Sarkar: లీకేజీ, ప్యాకేజీ, డ్యామేజీ సర్కార్: బండి సంజయ్
విధాత: ఇది లీకేజీ(Leakage), ప్యాకేజీ(Package), నిరుద్యోగుల డ్యామేజీ(Damage)సర్కార్(Sarkar) అని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లేకేజీపై స్పందించారు. గ్రూప్-1 సహా టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ లీకయ్యాయని ఆయన ఆరోపించారు. లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్(Praveen)కు అత్యధిక మార్కులా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ఆయన ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులను వెంటనే తొలిగించాలి. 2 నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కేసీఆర్ టీమ్‌కు లీకయ్యాయి. సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయి. […]

విధాత: ఇది లీకేజీ(Leakage), ప్యాకేజీ(Package), నిరుద్యోగుల డ్యామేజీ(Damage)సర్కార్(Sarkar) అని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లేకేజీపై స్పందించారు. గ్రూప్-1 సహా టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ లీకయ్యాయని ఆయన ఆరోపించారు. లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్(Praveen)కు అత్యధిక మార్కులా?
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ఆయన ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులను వెంటనే తొలిగించాలి. 2 నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కేసీఆర్ టీమ్‌కు లీకయ్యాయి. సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయి. ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.