Viral Video | న‌డిరోడ్డుపై బ‌ల‌వంతంగా అమ్మాయికి ముద్దు.. యువ‌కుడు అరెస్ట్

Viral Video | అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు.. మ‌గాళ్లు త‌మ వ‌క్ర‌బుద్ధిని చాటుకుంటారు. కామంతో ర‌గిలిపోతారు. ఆ అమ్మాయిని కౌగిలించుకుందామా..? ముద్దు పెడుదామా..? ఇలా ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. ఓ యువ‌కుడు కూడా ఆ మాదిరిగానే ప్ర‌వ‌ర్తించాడు. న‌డిరోడ్డుపై వెళ్తున్న ఇద్ద‌ర‌మ్మాయిల్లో ఒక‌రిని గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయికి బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడు. మ‌రో యువ‌తి అత‌ని దాడి నుంచి త‌ప్పించుకుని ప‌రుగెత్తింది. స్థానికులంతా అప్ర‌మ‌త్త‌మై ఆ దుండగుడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు […]

Viral Video | న‌డిరోడ్డుపై బ‌ల‌వంతంగా అమ్మాయికి ముద్దు.. యువ‌కుడు అరెస్ట్

Viral Video | అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు.. మ‌గాళ్లు త‌మ వ‌క్ర‌బుద్ధిని చాటుకుంటారు. కామంతో ర‌గిలిపోతారు. ఆ అమ్మాయిని కౌగిలించుకుందామా..? ముద్దు పెడుదామా..? ఇలా ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. ఓ యువ‌కుడు కూడా ఆ మాదిరిగానే ప్ర‌వ‌ర్తించాడు.

న‌డిరోడ్డుపై వెళ్తున్న ఇద్ద‌ర‌మ్మాయిల్లో ఒక‌రిని గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయికి బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడు. మ‌రో యువ‌తి అత‌ని దాడి నుంచి త‌ప్పించుకుని ప‌రుగెత్తింది. స్థానికులంతా అప్ర‌మ‌త్త‌మై ఆ దుండగుడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతోంది.