నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న కొత్త చిత్రం తండేల్ (Thandel ). కార్తికేయ2 వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=6jBEzTbanUc