Nalgonda: పున్నమి లాడ్జిలో.. యువకుడు ఆత్మహత్య

విధాత: జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జీలో బొట్టుగూడకు చెందిన దీపక్( 21) ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఉరేసుకొని మృతి చెందాడని మృతుడి పెదనాన్న రాజు తెలిపారు. దీపక్ కొన్నేళ్లుగా ఇదే లాడ్జిలో పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

  • Publish Date - April 15, 2023 / 12:30 AM IST

విధాత: జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జీలో బొట్టుగూడకు చెందిన దీపక్( 21) ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.

వ్యక్తిగత కారణాలతో ఉరేసుకొని మృతి చెందాడని మృతుడి పెదనాన్న రాజు తెలిపారు. దీపక్ కొన్నేళ్లుగా ఇదే లాడ్జిలో పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.