Neeraj Chopra | వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సత్తా.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు
Neeraj Chopra | ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. స్వర్ణపతకం గెలుచుకొని.. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్రను లిఖించాడు. హంగేరి బుడాపెస్ట్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. Neeraj Chopra is the GOAT

Neeraj Chopra |
ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. స్వర్ణపతకం గెలుచుకొని.. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్రను లిఖించాడు.
హంగేరి బుడాపెస్ట్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
Neeraj Chopra is the GOAT