ORR | నేటీ నుంచి.. ORRపై కొత్త ట్రాఫిక్ రూల్స్‌

ORR | విధాత: ఓఆర్‌ఆర్‌పై ప్రస్తుతమున్న ట్రాఫిక్ రూల్స్‌లో మార్పు చేస్తు కొత్త రూల్స్ తెచ్చారు. నేటీ నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తాయని ఓఆర్‌ఆర్ అథార్టీ తెలిపింది. 1,2లైన్లలో 100-120వరకు స్పీడ్ లిమిట్ పెట్టగా, 3,4లైన్లలో 80 నుంచి 100స్పీడ్ లిమిట్ పెట్టారు. వాహనాదారులు ఈ కొత్త రూల్స్‌ను పాటించి సురక్షిత ప్రయాణం సాగించాలని తెలిపారు.

  • By: krs    latest    Jul 31, 2023 11:28 AM IST
ORR | నేటీ నుంచి.. ORRపై కొత్త ట్రాఫిక్ రూల్స్‌

ORR |

విధాత: ఓఆర్‌ఆర్‌పై ప్రస్తుతమున్న ట్రాఫిక్ రూల్స్‌లో మార్పు చేస్తు కొత్త రూల్స్ తెచ్చారు. నేటీ నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తాయని ఓఆర్‌ఆర్ అథార్టీ తెలిపింది.

1,2లైన్లలో 100-120వరకు స్పీడ్ లిమిట్ పెట్టగా, 3,4లైన్లలో 80 నుంచి 100స్పీడ్ లిమిట్ పెట్టారు. వాహనాదారులు ఈ కొత్త రూల్స్‌ను పాటించి సురక్షిత ప్రయాణం సాగించాలని తెలిపారు.