OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా దాదాపు 10 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అక్కినేని నాగ చైతన్య నటించిన కస్టడీ, సునీల్ శ్రీనావాస్ రెడ్డి వంటి కమెడియన్లంతా కలిసి నటించిన భువన విజయం, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ఫరానా వంటి ముఖ్యమైనవి. అదేవిధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రిమేక్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం 40, 50 […]

OTT విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా దాదాపు 10 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అక్కినేని నాగ చైతన్య నటించిన కస్టడీ, సునీల్ శ్రీనావాస్ రెడ్డి వంటి కమెడియన్లంతా కలిసి నటించిన భువన విజయం, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ఫరానా వంటి ముఖ్యమైనవి.
అదేవిధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రిమేక్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం 40, 50 వరకు వెబ్ సీరీస్‌లు, సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో తెలుగులో సమంత నటించిన శాకుంతలం, లారెన్స్ నటించిన రుద్రుడు వంటి సినిమాలు, నవదీప్ నటించిన న్యూ సెన్స్ అనే వెబ్ సీరిస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో చేసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Custody
Farhana
Tea Break
Kalyanamastu
Music School
Bhuvana Vijayam
Katha Venuka Katha
Pizza 3 The Mummy
The Story Of A Beautiful Girl
Hindi
IB71
Rosh
Farhana
Chatrapathi (2023)
Music School
Jogira Sara Ra Ra
Ab Dilli Dur Nahin
Pizza 3 The Mummy
English
To Leslie
Love Again
To Catch A Killer
Asterix & Obelix – The Middle Kingdom
OTTల్లో వచ్చే సినిమాలు

Queen Cleopatra (English Series) May 10
Royal Teen: Princess Margaret (Danish) May 11
The Mother (English Movie) May 12
Thiruvin Kural (Tamil Movie) May 12

Yaathisai May 12
Air (English Movie) May 12
Dahad (Hindi Series) May 12
Vichitram Malayalam May 12
Dahaad Hindi series May 12
Shaakuntalam Tel, Hin,Tam, Mal, Kan May 12
Modern Love (Chennai) May18
JackRyan S4 final June 30 Eng. Tel. Tam. Kan. Mal. Hin
The Muppets Madness English Series May 10
Carter English Movie May 12
Soppana Sundari Tam, Tel, Kan, Mal, Hin May 12
Ant Man Quantumania Eng, Tel, Tam, Hin May 17
Dead Pixels Telugu series May 19
Mathagam Tam, Tel, Hin, Mal, Kan, Ben, Mar Coming Soon
New sense Telugu Series May 12
SathiGaani Rendu Ekaralu May 26
