OTT: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత: పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో ఈ వారం మూడు సినిమాలు విడుదల అవుతుండగా అందులో రెండు డబ్బింగ్‌ సినిమాలు థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన శాకుంతలం, చాలా విరామం తర్వాత లారెన్స్‌ నటించిన రుద్రుడు, విడుదల పార్ట్‌1 డబ్బింగ్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల్లో ఈవారం కన్నడ అగ్ర నటులు ఉపేంద్ర, సుదీప్‌, శివరాజ్‌ కుమార్‌ ననటించిన కబ్జా, విశ్వక్‌సేన్‌ నటించిన […]

  • Publish Date - April 12, 2023 / 02:09 PM IST

విధాత: పరీక్షలు ముగిసి వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో ఈ వారం మూడు సినిమాలు విడుదల అవుతుండగా అందులో రెండు డబ్బింగ్‌ సినిమాలు థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించి దర్శకత్వం వహించిన శాకుంతలం, చాలా విరామం తర్వాత లారెన్స్‌ నటించిన రుద్రుడు, విడుదల పార్ట్‌1 డబ్బింగ్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈవారం కన్నడ అగ్ర నటులు ఉపేంద్ర, సుదీప్‌, శివరాజ్‌ కుమార్‌ ననటించిన కబ్జా, విశ్వక్‌సేన్‌ నటించిన ధమ్కీ మినహ పెద్దగా ఆసక్తికరమైన చిత్రాలేవి రావడం లేదు. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Shaakuntalam Apr 14

Rudhrudu

B/W

Vidudhala Part1 APR 15

Vidudhala | విడుదల సినిమా ‘రివ్యూ’: ‘పార్ట్ 1 పాస్.. పార్ట్ 2లో విశ్వరూపం చూపాలి’

Hindi

Chhipkali

Bicycle Days

Pinky Beauty Parlour

English

Renfield

The Inspection

OTTల్లో వచ్చే సినిమాలు


O Kala APR 13

A Man Called Otto Apr 10

Kannai Nambathey Tamil April 14

Das ka damki Apr 14

ILoveyou Idiot Apr 13

Mrs Undercover April 14

Pranaya Vilasam April 14

Shazam Fury Of The Gods Rent Apr 18 Eng,Hi,Tel,Tam

Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

Assalu అసలు (Telugu Movie)

Romancham Mal, Hin, Tam, Tel

Burkha

Ranga Marthanda రంగమార్తాండ