TTD | టీటీడీ సభ్యుల నియామకంపై హైకోర్టులో పిటిషన్‌

TTD | విధాత, టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నేర చరిత, లిక్కర్‌ వ్యాపారం చేస్త్ను ముగ్గురు సభ్యులను తొలగించేందుకు ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ నిర్వహించనుంది.

  • Publish Date - August 28, 2023 / 12:51 PM IST

Latest News