Heeraben Modi | ప్ర‌ధాని మోదీ త‌ల్లి హీరాబెన్ క‌న్నుమూత‌

Heeraben Modi | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల్లి హీరాబెన్ మోదీ(100) క‌న్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హీరాబెన్‌.. అహ్మ‌దాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3:39 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లు యూఎన్ మెహ‌తా హార్ట్ హాస్పిట‌ల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హీరాబెన్ మోదీ బుధ‌వారం అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో.. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించిన విష‌యం విదిత‌మే. త‌ల్లి ఆస్ప‌త్రిలో చేర‌గానే, మోదీ నేరుగా అహ్మ‌దాబాద్ వ‌చ్చి ఆమె ఆరోగ్య […]

  • Publish Date - December 30, 2022 / 01:11 AM IST