Restel Studio Flats | ఉత్తమ సర్వీస్ అపార్టుమెంట్‌గా.. రెస్టెల్ స్టూడియో ఫ్లాట్స్
Restel Studio Flats | విధాత: 2023 సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్వీస్ అపార్టుమెంట్‌గా రెస్టెల్ స్టూడియో ఫ్లాట్స్ అవార్డును దక్కించుకున్నది. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేక్ మై ట్రిప్ సంస్థ ఈ ఆవార్డును ప్రదానం చేసింది. గతంలో 2021, 2022 సంవత్సరాలలోనూ రెస్టెల్ స్టూడియో బుకింగ్ డాట్‌కామ్ అవార్డులు దక్కించుకున్నది. రాష్ట్రంలో కిచెన్‌తో సహా నివాస వసతి కల్పించిన తోలి స్టూడియో ఫ్లాట్స్ ఇవే కావడం విశేషం. రోజు వారీ […]

Restel Studio Flats |
విధాత: 2023 సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సర్వీస్ అపార్టుమెంట్‌గా రెస్టెల్ స్టూడియో ఫ్లాట్స్ అవార్డును దక్కించుకున్నది. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేక్ మై ట్రిప్ సంస్థ ఈ ఆవార్డును ప్రదానం చేసింది.
గతంలో 2021, 2022 సంవత్సరాలలోనూ రెస్టెల్ స్టూడియో బుకింగ్ డాట్‌కామ్ అవార్డులు దక్కించుకున్నది. రాష్ట్రంలో కిచెన్‌తో సహా నివాస వసతి కల్పించిన తోలి స్టూడియో ఫ్లాట్స్ ఇవే కావడం విశేషం.
రోజు వారీ వసతికి, నెలల వారీ వసతికి, కార్పొరేట్ సంస్థలకు, మెడికల్ టూరిజం పైన వచ్చే అతిథులకు కిచెన్లతో కూడిన ఈ ఫ్లాట్స్ అనువుగా ఉండడం ఈ ఫ్టాట్ల ప్రత్యేకత.