హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్యా

ప్ర‌స్థుతం పోలీస్ అకాడ‌మీ డైర‌క్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న సందీప్‌ శాండిల్యాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది

హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్యా

విధాత‌, హైద‌రాబాద్‌: ప్ర‌స్థుతం పోలీస్ అకాడ‌మీ డైర‌క్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న సందీప్‌ శాండిల్యాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. ఈసీ సిఫార‌సుల మేర‌కు సీఎస్ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు శనివారం రోజు శాండిల్యా హైద‌రాబాద్ సీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.