శ్రియా శరన్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఏవరూ ఉండరు. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ అడపాదడపా సినిమాలలో నటిస్తూనే తన హట్‌హట్ ఫొటోలతో కుర్రకారు గుండెలను గుల్ల చేస్తున్నది.
నాలుగు పదుల వయసు దాటినా తన అందాలు తగ్గలేదంటూ హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.