4th Test: నాలుగో టెస్ట్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే

విధాత‌: అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్ననాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే మందే ముగించారు. దీంతో నాలుగు టెస్ట్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫి (Border–Gavaskar Trophy)ని 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ట్రావిన్‌ హెడ్‌ (90), లబుషేన్‌ (63 నాటౌట్‌) […]

4th Test: నాలుగో టెస్ట్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే

విధాత‌: అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్ననాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే మందే ముగించారు.

దీంతో నాలుగు టెస్ట్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫి (Border–Gavaskar Trophy)ని 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ట్రావిన్‌ హెడ్‌ (90), లబుషేన్‌ (63 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.