Today Horoscope in Telugu: ఆదివారం రాశి ఫలాలు.. 12 రాశుల వారి ఫలితాలు ఇలా!

Today Horoscope | దిన ఫలాలు, (చంద్రచారము ఆధారంగా) , తేదీ: 18.06.2023; చంద్రచారము మిథునరాశి: మేష రాశి: చంద్రుడు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృషభ రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యల కారణంగా మనసు వేదనతో, దిగులుతో నిండి ఉండొచ్చు. మిథున రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక […]

  • By: krs    latest    Jun 18, 2023 1:00 AM IST
Today Horoscope in Telugu: ఆదివారం రాశి ఫలాలు.. 12 రాశుల వారి ఫలితాలు ఇలా!

Today Horoscope | దిన ఫలాలు, (చంద్రచారము ఆధారంగా) , తేదీ: 18.06.2023; చంద్రచారము మిథునరాశి:

మేష రాశి: చంద్రుడు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి.

వృషభ రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యల కారణంగా మనసు వేదనతో, దిగులుతో నిండి ఉండొచ్చు.

మిథున రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి: చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున స్వల్ప సమస్యలు, టెన్షన్ల కారణంగా ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉండవచ్చు.

సింహరాశి: చంద్రుడు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయక సందర్భాలు నెలకొంటాయి.

కన్యా రాశి: చంద్రుడు 10వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

తులా రాశి: చంద్రుడు 9వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా మనసు వేదనతో, విచారంతో నిండి ఉంటుంది.

వృశ్చిక రాశి: చంద్రుడు 8వ ఇంట ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన సమస్యలతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

ధనూ రాశి: చంద్రుడు 7వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో సాఫల్యాలను ఆశించవచ్చు.

మకర రాశి: చంద్రుడు 6వ ఇంట ఉంటున్నందున ఆరోగ్య, వృత్తి, వ్యాపార విషయాల్లో చెప్పుకోతగిన విజయాలు సాధిస్తారు.

కుంభ రాశి: చంద్రుడు 5వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలు, టెన్షన్లతో మనసు వేదనతో ఉంటుంది.

మీన రాశి: చంద్రుడు 4వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప వృత్తిపరమైన సమస్యలతో వివాదాలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది.