ఆకాశంలో మాట్లాడుకుందాం రా! లోయలో పడిపోతూ మాటామంతీ!
టెలివిజన్ సీరియల్ దర్శకుల ప్రతిభాపాటవాలకు కొదవే లేదు. గతంలో ఒక సీరియల్‌లో నుదుటిపై ప్రత్యర్థులు తుపాకితో కాల్చినా.. ఊరంతా కారులో తిరిగిన సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది! తాజాగా ఇలాంటిదే మరో ప్రతిభ వెలుగులోకి వచ్చింది

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
Newton left the chat