Viral News | కదులుతున్న బస్సులో.. యువతితో కండక్టర్ శృంగారం
Viral News | ఓ కండక్టర్ కామంతో రగిలిపోయాడు. వేగంగా వెళ్తున్న బస్సులోనే ఓ యువతితో శృంగార చర్యలో పాల్గొన్నాడు. ఈ ఘటనను గమనించిన ప్రయాణికులు.. వీడియో చిత్రీకరించి వైరల్ చేశారు. కండక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ డిపోకు చెందిన బస్సు లక్నోకు బయల్దేరింది. బస్సు వెనుక సీట్లో ఓ యువతి కూర్చుంది. ఇక ఆమె దగ్గరకు వెళ్లిన కండక్టర్.. శృంగార చర్యలో పాల్గొన్నాడు. రాత్రి సమయం కాబట్టి బస్సులో లైట్లు […]

Viral News | ఓ కండక్టర్ కామంతో రగిలిపోయాడు. వేగంగా వెళ్తున్న బస్సులోనే ఓ యువతితో శృంగార చర్యలో పాల్గొన్నాడు. ఈ ఘటనను గమనించిన ప్రయాణికులు.. వీడియో చిత్రీకరించి వైరల్ చేశారు. కండక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ డిపోకు చెందిన బస్సు లక్నోకు బయల్దేరింది. బస్సు వెనుక సీట్లో ఓ యువతి కూర్చుంది. ఇక ఆమె దగ్గరకు వెళ్లిన కండక్టర్.. శృంగార చర్యలో పాల్గొన్నాడు. రాత్రి సమయం కాబట్టి బస్సులో లైట్లు ఆర్పివేశారు. కండక్టర్ కామంతో రగిలిపోతూ యువతితో కలిసి దుప్పటి కప్పుకొని తమ పని కానించారు.
గంట సేపు ఇద్దరూ వెనుక సీట్లోనే ఉండడంతో ఓ ప్రయాణికుడికి అనుమానం వచ్చి.. గమనించాడు. కండక్టర్ రాసలీలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు ప్రయాణికుడు. కండక్టర్‌తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి చర్యలు బస్సుల్లో తగవు అని కండక్టర్‌ను హెచ్చరించారు.
ఈ వీడియో ఆర్టీసీ ఉన్నతాధికారుల దాకా చేరింది. దీంతో కండక్టర్, డ్రైవర్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కండక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఘటన పది రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.