రాజగోపాల్‌రెడ్డి అర్ధరాత్రి కేసీఆర్‌ను ఎందుకు కలిశారు?: కేఏ పాల్
విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌లో పలు చోట్ల ప్రధాన పార్టీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తు న్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో తమ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు పలు పార్టీల ఏజెంట్లు చెబుతున్నారంటూ విమర్శించారు. మునుగోడు స్వతంత్ర అభ్యర్థి #KAPAUL పోలింగ్ బూత్ లో రన్నింగ్… ! @kapaulism @PrajaShanthi pic.twitter.com/BNp5YJZjZ6 — Sravani journalist (@sravanijourno) November 3, 2022 బంగారిగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌లో పలు చోట్ల ప్రధాన పార్టీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తు న్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో తమ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు పలు పార్టీల ఏజెంట్లు చెబుతున్నారంటూ విమర్శించారు.
మునుగోడు స్వతంత్ర అభ్యర్థి #KAPAUL పోలింగ్ బూత్ లో రన్నింగ్… ! @kapaulism @PrajaShanthi pic.twitter.com/BNp5YJZjZ6
— Sravani journalist (@sravanijourno) November 3, 2022
బంగారిగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి అర్ధరాత్రి కేసీఆర్‌ను ఎందుకు కలిశారు? ముందు నుంచి నేను చెబుతున్నానని టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు. కాబట్టి మునుగోడు ఓటర్లు మార్పు కోరుకోవాలని పాల్ కోరారు.
Esesadu…. Baaaga