Elephants | న‌డిరోడ్డుపై పోట్లాడుకున్న భారీ ఏనుగులు

Viral Video | Elephants గ‌జ‌రాజులు (Elephants) చాలా వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉంటాయి. వాటికి తిక్క ముదిరిందంటే చాలు.. బీభ‌త్సం సృష్టిస్తాయి. అవ‌స‌ర‌మైతే జంతువుల‌ను కూడా ప‌రుగెత్తిస్తాయి. అయితే ఓ రెండు భారీ ఏనుగులు న‌డిరోడ్డుపై పోట్లాడుకున్నాయి. ఒక‌దానికొక‌టి ప‌ట్లు ప‌ట్టుకున్నాయి. ఏనుగుల ఫైటింగ్‌కు వాహ‌న‌దారులు కూడా భ‌య‌ప‌డిపోయారు. వాటిని ఆపేందుకు ఎవ‌రు కూడా సాహ‌సం చేయ‌లేదు. ఈ ఏనుగుల పోట్లాట వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. టైటాన్స్ […]

  • Publish Date - May 17, 2023 / 03:47 AM IST

Viral Video | Elephants

గ‌జ‌రాజులు (Elephants) చాలా వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉంటాయి. వాటికి తిక్క ముదిరిందంటే చాలు.. బీభ‌త్సం సృష్టిస్తాయి. అవ‌స‌ర‌మైతే జంతువుల‌ను కూడా ప‌రుగెత్తిస్తాయి. అయితే ఓ రెండు భారీ ఏనుగులు న‌డిరోడ్డుపై పోట్లాడుకున్నాయి. ఒక‌దానికొక‌టి ప‌ట్లు ప‌ట్టుకున్నాయి.

ఏనుగుల ఫైటింగ్‌కు వాహ‌న‌దారులు కూడా భ‌య‌ప‌డిపోయారు. వాటిని ఆపేందుకు ఎవ‌రు కూడా సాహ‌సం చేయ‌లేదు. ఈ ఏనుగుల పోట్లాట వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. టైటాన్స్ పోట్లాట‌కు అడ‌వి కూడా వ‌ణికిపోతుంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Latest News