Anand Mahindra | విధాత: ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ పారిశ్రామికవేత్త. ప్రత్యేక పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నిత్య నూతన వీడియోలు, మనకు స్ఫూర్తినిచ్చే, స్పూర్తిదాయకమైన వీడియోలను షోషల్ మీడియాలో షేర్చేస్తూ ఉంటారు. వాటికి అందమైన క్యాప్షన్లు జోడిస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఒకటి ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. వీడియో ఏమిటంటే.. ఒక కొరియన్ స్కేటర్ జిగ్‌జాగ్ అడ్డంకులను సునాయాసంగా దాటి లక్ష్యాన్ని పూర్తిచేస్తాడు. కేవలం ఏడు […]
Anand Mahindra |
విధాత: ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ పారిశ్రామికవేత్త. ప్రత్యేక పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నిత్య నూతన వీడియోలు, మనకు స్ఫూర్తినిచ్చే, స్పూర్తిదాయకమైన వీడియోలను షోషల్ మీడియాలో షేర్చేస్తూ ఉంటారు. వాటికి అందమైన క్యాప్షన్లు జోడిస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఒకటి ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది.
వీడియో ఏమిటంటే..
ఒక కొరియన్ స్కేటర్ జిగ్‌జాగ్ అడ్డంకులను సునాయాసంగా దాటి లక్ష్యాన్ని పూర్తిచేస్తాడు. కేవలం ఏడు సెకండ్లపాటు ఉన్న వీడియోను చూసిన ప్రతి నెటిజన్.. వావ్.. వాటే ఫినిష్ అంటూ ఆశ్చర్చపోతున్నారు.
That mid-week feeling. Hang in there, just a few more twists and turns and then you’re at the finish line…. pic.twitter.com/W7JluVH9Pt
— anand mahindra (@anandmahindra) June 22, 2023
ఇటీవల నన్ను అనుభూతికి గురి చేసిన అద్భుత ప్రతిభ, మీకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.. మీరు వెనుకబడి ఉన్నారని భావించడం సాధారణం, కానీ మొదటి స్థానంలోకి ఎగిరే అవకాశం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా.
ఈ నెల 22న ట్విట్టర్లో పోస్టుచేసిన తేదీ లేని స్కేటింగ్ వీడియో కొరియా రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఈవెంట్లో తీసినట్టుగా తెలుస్తున్నది.