విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 15 రోజుల హుండీ (Yadadri Hundi) ఆదాయం లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. 1కోటి 23 లక్షల 89,437 రూపాయల ఆదాయం లభించినట్లు గీత తెలిపారు. ఇందులో.. 63 గ్రాములు మిశ్రమ బంగారం, 1కిలో 970 గ్రాములు మిశ్రమ వెండి, 1566 అమెరికా డాలర్లు, 20 యూఏఈ దిరామ్స్ , 50 ఆస్ట్రేలియా డాలర్లు, 100 కెనడా డాలర్లు, రెండు రియాల్స్, ఐదు నేపాల్ రూపాయలు, ఐదు న్యూజిలాండ్ డాలర్లు ఆదాయంగా […]
విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 15 రోజుల హుండీ (Yadadri Hundi) ఆదాయం లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. 1కోటి 23 లక్షల 89,437 రూపాయల ఆదాయం లభించినట్లు గీత తెలిపారు.
ఇందులో.. 63 గ్రాములు మిశ్రమ బంగారం, 1కిలో 970 గ్రాములు మిశ్రమ వెండి, 1566 అమెరికా డాలర్లు, 20 యూఏఈ దిరామ్స్ , 50 ఆస్ట్రేలియా డాలర్లు, 100 కెనడా డాలర్లు, రెండు రియాల్స్, ఐదు నేపాల్ రూపాయలు, ఐదు న్యూజిలాండ్ డాలర్లు ఆదాయంగా లభించినట్లు తెలిపారు.