Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

అకస్మాత్తుగా సర్వర్ల డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. శనివారం నుంచి యథాతథంగా..

అనేక రూపాల్లో భూభారతి పోర్టల్‌పై ఒత్తిడి పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం సర్వర్లు మొరాయించాయి. దీంతో భూముల విక్రేతలు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

sub-registrar-offices-server-issue

డీలిమిటేషన్‌పై ఫలించని ఎన్డీయే ఎత్తు.. లోక్‌సభలో వీగిపోయిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సవరణ బిల్లు..

డీలిమిటేషన్ తో ముడిపెట్టి తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయింది. 298 అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.

బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో

పశ్చిమ బెంగాల్ రైడర్ సోహెల్ బైక్‌తో రైలును లాగేందుకు యత్నించిన వీడియో వైరల్ అయింది. .అది చూసిన నెటిజన్లు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!

విశ్వనగరంలో కట్టెల వంతెన! బంజారాహిల్స్‌లో నాలా పనుల జాప్యంతో బస్తీ వాసులు ఆ నాలా దాటేందుకు తాత్కాలికంగా ఓ కట్టెల వంతెన ఏర్పాటు చేసుకున్నారు. దానిపైనే తమ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు.

ప‌వ‌న్ ప‌క్క‌న ఉంది నేను కాదు..

Anna Konidela | సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో మరోసారి స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల గురించి గత కొన్నేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక పాత ఫోటోపై ఆమె తాజాగా స్పందించారు.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..