నేటి నుంచే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం సాధించే దిశగా ఆ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరో దఫా భారత యాత్రకు బయల్దేరుతున్నారు

నేటి నుంచే  భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర