Home
»
National
»
Extension Of Custody Of Sisodia 173771
సిసోడియా కస్టడి పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా కస్టడీని కోర్టు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ రౌస్ ఏవెన్యు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా కస్టడీని కోర్టు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ రౌస్ ఏవెన్యు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.