ఓ అమ్మాయి అయితే ఏకంగా పెట్రోల్ బంక్‌లోనే తన పాయింట్ విప్పి, ప్రయివేటు పార్ట్స్ చూపించి, అక్కడున్న సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో అమ్మాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ అమ్మాయి అయితే ఏకంగా పెట్రోల్ బంక్‌లోనే తన ప్యాంట్ విప్పి, ప్రయివేటు పార్ట్స్ చూపించి, అక్కడున్న సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓ ఇద్దరు అమ్మాయిలు యాక్టివాపై పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. ఇక పెట్రోల్ పోయించుకున్నాక డబ్బులు ఇవ్వలేదు. దీంతో వారి బైక్‌ను సిబ్బంది ఆపాడు. డ్రైవింగ్ చేస్తున్న యువతి యాక్టివాపై నుంచి కిందకు దిగింది. ఉన్నట్టుంది తన ప్యాంట్ విప్పేసి ప్రయివేటు పార్ట్స్ చూపించింది. ఆ తర్వాత మళ్లీ బైక్ ఎక్కింది. ఆ యువతి చేసిన పనికి అక్కడున్న సిబ్బంది అంతా షాక్ అయ్యారు. అయితే ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది. అమ్మాయిలిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. మగవారి పట్ల అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని తిట్ల పురాణం అందుకున్నారు. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
Asambhav, Asambhav 🤬
Asambhav pic.twitter.com/DKr1gzODc5— Akassh (@BhoolNaJaana) April 30, 2024