కడప జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన ప్రైవేట్ ఆస్పత్రుల నిర్ణయం

కోవిడ్ రోగులను చేర్చుకోబోమని ఆస్పత్రుల ఎదుట బోర్డులు – రాత్రి పలు ఆస్పత్రుల యాజమాన్యాలతో వైసీపీ నేతల చర్చలు – ఆస్పత్రులు ఎదుట బోర్డులను తొలగించిన యాజమాన్యాలు – ఆరోగ్యశ్రీ ధరలతో కోవిడ్ కు చికిత్స చేయలేమంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు – అధిక ఫీజుల పేరుతో వేధింపులు పెరిగాయంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు – ఇవాళ ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టర్ హరికిరణ్ సమావేశం.