వెంట్రుకల ఎగుమతి కంపెనీలపై ఈడీ దాడులు

విధాత‌: వెంట్రుకల ఎగుమతి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వ‌హించింది.హైదరాబాద్, గుంటూరులోని 9 సంస్థల్లో సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. విదేశాలకు వెంట్రుకల ఎగుమతి పేరిట అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు.ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు జరిపారని అభియోగాలు

Reported by: subbareddy | వార్త‌లు | IST
Read Time: 1 mins