పులిచింత‌ల‌కు పెరుగుతున్న వ‌ర‌ద‌

విధాత‌: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.దీంతో ప్రాజెక్టుకు 46వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 43వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.వరద పెరిగితే 75వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయ‌నున్నారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించన అధికారులు.

  • By: subbareddy |    news |    Published on : Aug 16, 2021 3:59 AM IST