ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నెగిటివ్‌

విధాత‌: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా నుంచి కోలుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయ‌న‌కు ఆర్‌.టి.పి.సి.ఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో నెగిటివ్ వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపారు. తాను కోలుకోవాల‌ని పూజ‌లు చేసిన జ‌న‌సైనికుల‌కు, అభిమానుల‌కు, నాయ‌కుల‌కు ప‌వ‌ణ్‌క‌ల్యాణ్ క‌త‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్నందున ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించారు.

  • Publish Date - May 8, 2021 / 07:36 AM IST

విధాత‌: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌రోనా నుంచి కోలుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయ‌న‌కు ఆర్‌.టి.పి.సి.ఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో నెగిటివ్ వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపారు.

తాను కోలుకోవాల‌ని పూజ‌లు చేసిన జ‌న‌సైనికుల‌కు, అభిమానుల‌కు, నాయ‌కుల‌కు ప‌వ‌ణ్‌క‌ల్యాణ్ క‌త‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్నందున ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచించారు.