సాక్షి టీవీ జర్నలిస్ట్‌ గోపి మృతికి సజ్జల సంతాపం

విధాత‌(తాడేపల్లి): సాక్షి టీవీ సినిమా జర్నలిస్ట్ గోపి హఠాన్మరణం పట్ల వైయస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తి గోపి అని సజ్జల కొనియాడారు. తాజాగా గరంగరం గోపి పాత్రద్వారా సమకాలీన అంశాలను సామాన్యునికి చేరవేయడంలో గోపి ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. గోపి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

  • Publish Date - May 9, 2021 / 10:07 AM IST

విధాత‌(తాడేపల్లి): సాక్షి టీవీ సినిమా జర్నలిస్ట్ గోపి హఠాన్మరణం పట్ల వైయస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తి గోపి అని సజ్జల కొనియాడారు.

తాజాగా గరంగరం గోపి పాత్రద్వారా సమకాలీన అంశాలను సామాన్యునికి చేరవేయడంలో గోపి ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. గోపి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.