సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ మృతి

విధాత‌: పలు పత్రికలలో ఎడిటర్ గా పనిచేసిన ముళ్ళపూడి సదాశివ శర్మ ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు కారణంగా హైదరాబాద్ లో కన్నుమూశారు. వారి మృతికి విధాత తరఫున శ్రద్ధాంజలి

  • Publish Date - August 27, 2021 / 05:16 AM IST