ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి కార్యాలయం వద్ద యువకుల నిరసన..!

విధాత : ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు నిరసనల సెగ తగులుతున్నది. మంత్రి కేటీఆర్‌ హుజూరాబాద్ ఎన్నికలో కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అన్నారంటూ ఏబీఎన్‌ ఆంధ్యజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. కొందరు యువకులు ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి కార్యాలయం వద్ద నోటికి నల్లగుడ్డలు, ప్లకార్డులతో మౌనదీక్ష చేపట్టారు. కేటీఆర్ ఆ వ్యాఖ్యలు ఎక్కడన్నారో నిరూపించాలని, లేని పక్షాన భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసారు.

ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి కార్యాలయం వద్ద యువకుల నిరసన..!

విధాత : ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు నిరసనల సెగ తగులుతున్నది.

మంత్రి కేటీఆర్‌ హుజూరాబాద్ ఎన్నికలో కుక్కను నిలబెట్టినా గెలుస్తామని అన్నారంటూ ఏబీఎన్‌ ఆంధ్యజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. కొందరు యువకులు ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి కార్యాలయం వద్ద నోటికి నల్లగుడ్డలు, ప్లకార్డులతో మౌనదీక్ష చేపట్టారు.

కేటీఆర్ ఆ వ్యాఖ్యలు ఎక్కడన్నారో నిరూపించాలని, లేని పక్షాన భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసారు.