బాబోయ్.. బికినీలో సెగలు రేపుతున్న నాని బాలీవుడ్ హీరోయిన్.. రెండు కళ్లు సరిపోవు..!

సోషల్ మీడియాలో అందాల ప్రకంపనలు పుట్టించాలంటే అది కొందరి వల్లే సాధ్యమవుతుంది. కొందరు అందాలు ఓ రేంజ్‌లో ఆరబోసినప్పటికీ ఎందుకో అంతగా ఆకట్టుకోవు. కాని కొందరి పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. అలాంటి అందాల ముద్దుగుమ్మలలో వాణీ కపూర్ ఒకరు.
ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో సోషల్ మీడియాని బ్రేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ బ్యూటీ బికినీలో ప్రకంపనలు రేపుతూ నానా రచ్చ చేసింది. టూపీస్ బికీనీలో ప్రత్యక్షమై నెట్టింట సెగలు పుట్టిండంతో అభిమానులతో పాటు నెటిజన్లు పిచ్చెక్కిపోయారు. వాణీ కపూర్ పిక్స్ ఇప్పుడు నెట్టిం తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
వాణీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా బికినీలో దర్శనమిచ్చిన వాణీ కపూర్ అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది.
టూపీస్ బికినీలో స్కిన్ షోతో మతులు పోగొట్టిన ఈ అమ్మడు మైండ్ బ్లోయింగ్ ఫోజులతో నెట్టింట గ్లామర్ రచ్చ లేపింది. క్యూట్ భామ అందాలని చూసి కుర్రాళ్లు మత్తెక్కిపోతున్నారు. ప్రస్తుతం వాణీ కపూర్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె ఫొటోలని అబ్బాయిలు పదే పదే చూస్తూ మురిసిపోతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ వార్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తన అందచందాలతో సౌత్ ఆడియెన్స్ ను కూడా అలరించింది. ఈ చిత్రంలో హృతిరోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు కావడంతో వాణీ కపూర్ ఊహించని విధంగా ఇలా బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకి మత్తెక్కేలా చేసింది. బికినీలో ఈ హాట్ భామ అందాల అరాచకం పీక్స్‌లో ఉందని చెప్పాలి.
చివరిగా ‘షంషేరా’ చిత్రంతో అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అవకాశాలు లేక సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలుస్తుండగా, త్వరలో దానికి సంబంధించిన ప్రకటన రానుంది.