»
Exclusive photos of cm revanth reddy playing a football match with messi
Messi vs Revanth | మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్స్ క్లూజివ్ ఫొటోస్)
ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది మెస్సీ జట్టు. సింగరేణి ఆర్ ఆర్ టీమ్ తరఫున మైదానంలోకి దిగిన రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు.