బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) లో సంచలణ నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ పార్టీ కీలక నిర్ణయం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన శాసనసభా పక్షనేతతో సహా మరో ఎమ్మెల్యేను బహిష్కరణ. రాష్ట్రంలో గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలో బీఎస్పీ పార్టీ పక్షనేత లాల్జీ వర్మ, మరో ఎమ్మెల్యే అచల్ రాజ్‌భర్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని, అందుకే వారిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో వర్మ స్థానంలో షా ఆలమ్‌ను శాసనసభాపక్ష నేతగా పార్టీ నియమించింది. ఇప్పటినుంచి బహిష్కృత నేతలను ఎలాంటి […]

- లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ పార్టీ కీలక నిర్ణయం.
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన శాసనసభా పక్షనేతతో సహా మరో ఎమ్మెల్యేను బహిష్కరణ.
- రాష్ట్రంలో గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలో బీఎస్పీ పార్టీ పక్షనేత లాల్జీ వర్మ, మరో ఎమ్మెల్యే అచల్ రాజ్‌భర్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని, అందుకే వారిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.
- దీంతో వర్మ స్థానంలో షా ఆలమ్‌ను శాసనసభాపక్ష నేతగా పార్టీ నియమించింది.
- ఇప్పటినుంచి బహిష్కృత నేతలను ఎలాంటి పార్టీ కార్యలపాలకు ఆహ్వానించకూడదని వారికి భవిష్యత్‌లో పార్టీ టికెట్ ఇవ్వబోదని స్పష్టం చేసింది.