వెంటనే ధూళిపాళ్ల హెల్త్ బులెటిన్ విడుదల చేయండి
విధాత(అమరావతి): జైలులో జ్వరంతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వెంటనే బులెటిన్ విడుదల చేయాలని ఆయన సతీమణి జ్యోతిర్మయి అభ్యర్థించారు. జైలులో ఉన్న తన భర్త ఆరోగ్య సమాచారం తెలియడం లేదన్నారు. కరోనాతో ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత అని ఆమె ప్రశ్నించారు. ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అవసరమని పేర్కొన్నారు.

విధాత(అమరావతి): జైలులో జ్వరంతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వెంటనే బులెటిన్ విడుదల చేయాలని ఆయన సతీమణి జ్యోతిర్మయి అభ్యర్థించారు. జైలులో ఉన్న తన భర్త ఆరోగ్య సమాచారం తెలియడం లేదన్నారు.
కరోనాతో ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత అని ఆమె ప్రశ్నించారు. ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అవసరమని పేర్కొన్నారు.
ALSO READ : Grok: ప్రభుత్వంలో అనవసరంగా.. హెలికాప్టర్ వాడుతున్న మంత్రి అతనే! ‘గ్రోక్’ సంచలన సమాధానం