ట్విట్టర్లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్ విధాత: వైరస్‌ని ఇంటి పేరులో పెట్టుకున్న జగన్‌రెడ్డి వల్లే ఏపీలో వైరస్ విజృంభిస్తోంది. ఫ్యాక్షన్ వైరస్ రాజారెడ్డి. పొలిటికల్ వైరస్ రాజశేఖరరెడ్డి, కరెప్షన్ వైరస్ జగన్ రెడ్డి. ఈ వైరస్‌లన్నింటికీ నారా వ్యాక్సినే కరెక్ట్. కరోనా వైరస్.. కరెప్షన్ వైఎస్ జగన్‌లు నారా వ్యాక్సిన్‌తోనే అంతమవుతాయని ట్విట్టర్లో పోస్టు చేశారు.
ట్విట్టర్లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్
విధాత: వైరస్‌ని ఇంటి పేరులో పెట్టుకున్న జగన్‌రెడ్డి వల్లే ఏపీలో వైరస్ విజృంభిస్తోంది. ఫ్యాక్షన్ వైరస్ రాజారెడ్డి. పొలిటికల్ వైరస్ రాజశేఖరరెడ్డి, కరెప్షన్ వైరస్ జగన్ రెడ్డి. ఈ వైరస్‌లన్నింటికీ నారా వ్యాక్సినే కరెక్ట్. కరోనా వైరస్.. కరెప్షన్ వైఎస్ జగన్‌లు నారా వ్యాక్సిన్‌తోనే అంతమవుతాయని ట్విట్టర్లో పోస్టు చేశారు.