ఐపీఎల్ మ్యాచ్ లో కరోనా ఎఫెక్ట్

ఇప్పటికే పలు టీమ్ ఆటగాళ్లు కొచ్ లకు కరోనా పాజిటివ్.సన్రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కరోనా.నేటి హైదరాబాద్ ముంబై మ్యాచ్ వాయిదా పడే అవకాశం. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు కోచ్ లు కరోనా బారి న పడడంతో ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై అనుమానాలు.ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న బీసీసీఐ.ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ.ఐపీఎల్ లీగ్ 20 21 రీషెడ్యూల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్న బీసీసీఐ.

  • Publish Date - May 4, 2021 / 07:37 AM IST

ఇప్పటికే పలు టీమ్ ఆటగాళ్లు కొచ్ లకు కరోనా పాజిటివ్.సన్రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కరోనా.నేటి హైదరాబాద్ ముంబై మ్యాచ్ వాయిదా పడే అవకాశం.

ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు కోచ్ లు కరోనా బారి న పడడంతో ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై అనుమానాలు.ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న బీసీసీఐ.ఐపీఎల్ లీగ్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్న బిసిసిఐ.ఐపీఎల్ లీగ్ 20 21 రీషెడ్యూల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్న బీసీసీఐ.